Current Affairs Telugu Daily

రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌గా భువనేశ్వర్‌ కలితా
రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌గా భువనేశ్వర్‌ కలితా నియమితులయ్యారు. ఎంఏ ఖాన్‌, రజని పాటిల్‌  విప్‌లుగా నియమితులయ్యారు. 
రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత - గులాం నబీ ఆజాద్‌ 

views: 841

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams