Current Affairs Telugu Daily

గగన్ యాన్ వ్యోమగాములకు శిక్షణ 

. డిసెంబర్, 2021లో ఇండియాకు చెందిన వ్యోమగాములు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు.గగన్ యాన్ మానవ సహిత మిషన్ ను ఇండియా సిద్ధమవుతోంది.
* 2018లో గగన్ యాన్ గురించి మోడీ ఎర్రకోటపై చెప్పారు.
*ఈ మిషన్ కు సంబంధించిన క్యాప్సూల్, రాకెట్ తయారీ చాల వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
* ఇప్పుడు గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎఫ్ 12 మందిని ఎంపిక చేసింది. 12 మందిలో మొదట 7 మందిని రష్యా పంపింది.
*అక్కడ మొదట ఏడుగురికి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆ వారి తరువాత మిగతా ముగ్గురు రష్యా వెళ్లారు. శిక్షణ పొందిన తరువాత 12 మందిలో 4 ను ఎంపిక చేస్తారు.
* ఫైనల్ గా ఇద్దర్ని వ్యోమగాములుగా అంతరిక్షంలోకి పంపుతారు.
* ఈ మిషన్ 2021, డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి వెళ్తుంది. 
* చంద్రయాన్ 3 ని ఇండియా త్వరలోనే ప్రయోగించబోతున్నది. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం అయినప్పయిటీకి.. 95% విజయవంతం కావడంతో.. చంద్రయాన్ 3 ద్వారా మిగిలిన ప్రయోగాన్ని విజయవంతం చేయాలని ఇస్రో భావిస్తుంది .
*. చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించి ఆర్ధికంగా ఇస్రో లాభాలు పొందుతున్నది. 



views: 601



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams