Current Affairs Telugu Daily

మూడీస్‌ వృద్ధిరేటు అంచనా ---5. 6%

*భారత్‌ 2019 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ నవంబర్ 14న తగ్గించింది. 
*ముఖ్యమైన కారణాలు --వ్యవస్థలో వినియోగ డిమాండ్‌ చాలా తక్కువగా ఉండడం,డిమాండ్‌ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వకపోవడం.
* 5.6 శాతమే వృద్ధి నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది.
*2018లో భారత్‌ వృద్ధి 7.4 శాతం. 
* 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంగా భారత్‌ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను అక్టోబర్‌ 10వ తేదీన మూడీస్‌ 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది.
*. భారత్‌ అవుట్‌లుక్‌ను కూడా నవంబర్ మొదటివారంలో ‘స్టేబుల్‌’ నుంచి ‘నెగెటివ్‌’కు తగ్గించింది.
*  ఈ సంస్థ ఇప్పటికే రెండు సార్లు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని తగ్గించింది. 


views: 625Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams