Current Affairs Telugu Daily

 టైమ్‌ మ్యాగజైన్‌ లో ద్యూతీ చంద్‌కు స్థానం 

భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌కు అరుదైన గౌరవం లభించింది.
*ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 'ప్రపంచంలోని అత్యంత ప్రభావవశీలురైన 100 మంది' జాబితాలో ద్యూతీకి చోటు దక్కింది.
* అక్టోబర్  నెలలో భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌ రాంచీలో జరుజరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును 11.22 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌ బెస్ట్‌ టైమింగ్‌ను నమోదు చేసింది. 
* ఫైనల్‌ను 11.25 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకం సొంతం చేసుకుంది.  ఆసియా చాంపియన్‌షి్‌పలో తానే నెలకొల్పిన రికార్డు (11.26 సెకన్లు)ను ద్యూతి తిరగరాసింది. 
*ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పేలవ ప్రదర్శనతో ద్యూతి హీట్స్‌లోనే  వెనుదిరిగింది.


views: 691



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams