Event-Date: | 13-Nov-2019 |
Level: | Local |
Topic: | Awards and honours |
గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం
*ప్రతి ఏటా నవంబర్ లో ప్రతిష్టాత్మకంగా అందించే గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారానికి ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త శ్రీరామజోగయ్య శాస్త్రిని ఎంపిక చేశారు.
* గురజాడ సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు పివి.నరసింహ రాజు, కార్యదర్శి కాపుగంటి ప్రకాష్
*విజయనగరం పట్ణణ కేంద్రంలో ఉన్న గురజాడ అప్పారావు స్వగృహంలో నవంబర్ 30వ తేదీన గురజాడ జయంతికి సంబంధించిన కార్యచరణ పత్రికను గురజాడ సమాఖ్యవారు విడుదలచేయనున్నారు.
*మహాకవి గురజాడకు సమున్నత రీతిలో నివాళులు అర్పిద్దామనే సదుద్దేశంతో 2000 వ సంవత్సరంలో విజయనగర పట్టణంలో ఉన్న అన్ని సాంస్కృతిక, సేవా సంస్థలు సమైఖ్యంగా ప్రారంభించినదే ''గురజాడ సాంస్కృతిక సమాఖ్య'
*. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నెల 30వ తేదీన ఉదయం మహాకవి గురజాడ వాడిన వస్తువులతో వారి స్వగృహం నుండి ఊరేగింపుగా బయలుదేరి, గురజాడవారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.