Current Affairs Telugu Daily

2017 ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డులు
18వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2017 జులై 16న న్యూయార్క్‌లో నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా నీర్జా, ఉత్తమ నటుడిగా షాహిద్‌ కపూర్‌, ఉత్తమ నటిగా అలియా భట్‌ నిలిచారు.
అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం    నీర్జా
ఉత్తమ నటుడు    షాహిద్‌ కపూర్‌ (ఉడ్తా పంజాబ్‌)
ఉత్తమ నటి    ఆలియాభట్‌ (ఉడ్తా పంజాబ్‌)
ఉత్తమ దర్శకుడు    అనిరుధ్‌రాయ్‌ చౌదరి (పింక్‌)
ఉత్తమ సహాయ నటుడు    అనుపమ్‌ఖేర్‌ (ఎంఎస్‌ ధోని : ది అన్‌టోల్డ్‌ స్టోరీ)
ఉత్తమ సహాయ నటి    షబానా అజ్మీ (నీర్జా)

views: 1334

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams