Current Affairs Telugu Daily

 సైన్యం చేతిలోకి  ఎం 777 గన్స్

*భారత సైన్యం అమ్ముల పొదిలో అధునాతనమైన ఎం 777 గన్స్ చేరాయి.  గతంలో అమెరికా సరఫరా చేసిన ఎం777 గన్స్ ప్రస్థుతం మన దేశీయంగా తయారు చేసి సైన్యానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.
* 2016లో 750 మిలియన్ డాలర్లను వెచ్చించి 145 గన్స్ ను కొనుగోలు చేసింది. 
*ఇప్పటికే 25 గన్స్ ను అమెరికా సంస్థ సరఫరా చేసింది.
*మిగిలిన 120 గన్స్ ను మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. 
* పర్వత ప్రాంతాల్లోనూ సులువుగా కాల్పులు జరిపేందుకు వీలయ్యే ఎం777గన్స్ ను అరుణాచలప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది.


views: 621



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams