Current Affairs Telugu Daily

పెద్ద ఐటీ కంపెనీలకు హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ 

*ఇండియాలోని పెద్ద ఐటీ కంపెనీలకు ముఖ్యంగా ఏడు సంస్థలను హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోకుండా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం  వాటిని నిషేధించింది. 
*ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్ 1 బీ వీసాల తిరస్కరణ రేటు 24 శాతానికి చేరుకుందని ' నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ' అధ్యయనంలో తేలింది. 
*హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదంటూ బ్యాన్ చేసిన సంస్థల్లో.. అజిమెట్రి, బుల్ మెన్ కన్సల్టెంట్ గ్రూప్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్, నెటేజ్, కెవిన్ చాంబర్స్, ఈ-ఎస్ పైర్ ఐటీ ఎల్ఎల్ సీ వంటివి ఉన్నాయి. 
* ఈ వీసా అప్లికేషన్లపై ట్రంప్ ప్రభుత్వం కఠిన పాలసీని పాటిస్తోంది. 
*ప్రధాన ఇండియన్ ఐటీ సంస్థలపై ఈ  రిజెక్షన్ చాలా ఎక్కువగా ఉంది.
*యుఎస్ వీసా తిరస్కరణలు మొత్తంగా 40 శాతానికి చేరుకోగా ఇంకా పెరుగుతున్నాయి. 
* వీసా తిరస్కరణల ఉచ్ఛు నుంచి సులభంగా బయటపడాలంటే అమెరికాలోనే ఆ దేశ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవాల్సి ఉంటుంది. ' బై అమెరికన్.. అండ్ హైర్ అమెరికన్ ' పాలసీని ట్రంప్ ఖఛ్చితంగా అమలు చేస్తున్నారు.
*  వీసా తిరస్కరణల ఉచ్ఛు నుంచి సులభంగా బయటపడాలంటే అమెరికాలోనే ఆ దేశ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవాల్సి ఉంటుంది. ' బై అమెరికన్.. అండ్ హైర్ అమెరికన్ ' పాలసీని ట్రంప్ ఖఛ్చితంగా పాటిస్తున్నారు. 


views: 654



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams