Current Affairs Telugu Daily

ప్రకాశ్‌ జవదేకర్‌ భారీ పరిశ్రమల శాఖా మంత్రి

*మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సేన నేత అరవింద్‌ సావంత్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. 
* ఆయన నిర్వహించిన శాఖకు మంత్రిగా కేబినెట్‌ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను నియమించారు.
*ప్రకాశ్‌ జవదేకర్‌ ఇప్పటికే పర్యావరణ, అటవీ, సమాచార శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా కూడా వ్యవహరించనున్నారు. 


views: 659



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams