Current Affairs Telugu Daily

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం

* హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ నవంబర్ 8వ తేదీన ప్రమాణ  స్వీకారం చేశారు.
*ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌మహేశ్వరి ప్రమాణం చేయించారు.
*హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
*జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 
*జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది.  


views: 719



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams