Current Affairs Telugu Daily

ఆరు సంవత్సరాల కనిష్టానికి మూడీస్‌ ఇన్వెస్టర్‌ అంచనా 

*తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్‌ సంస్థ భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అంచనాలను తగ్గించింది.
*ఈ నివేదిక ప్రకారం గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి  పడిపోయింది.
*ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌ ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది.
*నిపుణుల అభిప్రాయం-- దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్‌  తగ్గాయి.
* మూడీస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ ఫోస్టర్‌ --దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుంది.
* మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని మెచ్చుకున్నాయి.


views: 635



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams