Current Affairs Telugu Daily

మహిళా జడ్జిల ప్రాతినిధ్యంలో  తెలంగాణ అగ్రస్థానం 

*న్యాయ వ్యవస్థలో మహిళా సాధికారతలో తెలంగాణ అగ్రస్థానాన ఉంది.
*టాటా ట్రస్ట్‌ చేపట్టిన పరిశీలనలో కింది కోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యంలో 44 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
* 18 మధ్య స్థాయి, పెద్ద రాష్ట్రాల్లో చేసిన పరిశీలనను ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌- 2019’ పేరిట టాటా ట్రస్ట్‌ వెల్లడించింది. 
*ఈ నివేదికలో 11.5 శాతంతో బిహార్‌ ఆఖరున నిలిచింది.
*మహిళా జడ్జిల సంఖ్యలో హైకోర్టు స్థాయికి వచ్చేసరికి మాత్రం 10శాతంతో తెలంగాణ వెనుకబడింది. 
*19.6 శాతంతో తమిళనాడు అగ్రస్థానం దక్కించుకుంది. అయితే, ఈ రాష్ట్రంలో కింది కోర్టుల్లో 35 శాతమే మహిళా జడ్జిలు ఉన్నారు. మొత్తంగా హైకోర్టులు, దిగువ కోర్టుల్లో ప్రతి ముగ్గురు జడ్జిల్లో ఒక మహిళ ఉన్నారు.

కింది కోర్టు ల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం

హైకోర్టు ల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం

తెలంగాణ(1st)—44%

 

బిహార్‌(last)-- 11.5%

తమిళనాడు(1st) 19.6

 

తెలంగాణ(10%)


views: 761



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams