Current Affairs Telugu Daily

దేశంలోనే తొలి బయో మీథేన్‌ బస్సు 
టాటా మోటార్స్‌ దేశంలోనే తొలి బయో-సీఎన్‌జీ (బయో-మీథేన్‌) బస్సులను తీసుకువచ్చింది. తేలిక పాటి, మధ్య రకం బస్సుల్లో ఈ బయో-మీథేన్‌ ఇంజిన్లు(5.7 ఎస్‌జీఐ, 3.8 ఎస్‌జీఐ)లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. చమురు శాఖ నిర్వహించిన ఉర్జా ఉత్సవ్‌లో కంపెనీ మూడు మోడళ్లను ఆవిష్కరించింది.
views: 1114

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams