Current Affairs Telugu Daily

డైనమిక్‌ సీఐవో స్మార్ట్‌ ఇన్నోవేటర్‌ అవార్డు

*ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్‌) అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్‌ సీఐవో స్మార్ట్‌ ఇన్నోవేటర్‌ అవార్డు’ను అందుకుంది.
*క్లౌడ్‌ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డారి్వన్‌ బాక్స్‌ హెచ్‌ఆర్‌ఎంఎస్‌’ను అమలు చేసినందుకుగాను ఈ అవార్డును అందుకుంది.
*బెంగళూరులో జరిగిన ఎంటర్‌ప్రైజ్‌ ఇన్నోవేషన్‌ సదస్సు–2019లో ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ తరఫున ఐటీ, ఎంటర్‌ప్రైజెస్‌ హెడ్‌ అనిర్బన్‌ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు.


views: 620



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams