Current Affairs Telugu Daily

విశాఖ తీరంలో కే-4 

నవంబరు నెలలో నాలుగు క్షిపణి పరీక్షలకు నిర్వహించనున్నారు. విశాఖ సముద్రతీర జలాల నుంచి  డీఆర్‌డీవో కే-4 అణుక్షిపణి పరీక్ష నవంబర్ 8వ తేదీన నిర్వహించనుంది. 
*నీటిలో నుంచి నింగిలోకి దూసుకెళ్లి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం.
*అణు జలాంతర్గామి ‘అరిహంత్‌’ నుంచి ప్రయోగించేందుకు వీలుగా దీన్ని అభివృద్ధిచేశారు.
*భారతదేశం అభివృద్ధి చేస్తున్న రెండు జలాంతర్గామి  క్షిపణిలలో (underwater missiles)ఇది ఒకటి.ఇంకొక క్షిపణి BO-5 పరిధి 700 కిలోమీటర్లు. *దీంతోపాటు 11న బ్రహ్మోస్‌, 16న అగ్ని-2, 20న పృథ్వి క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నారు. 


views: 647



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams