Current Affairs Telugu Daily

రామకృష్ణ మఠం అధ్యక్షుడి గా స్వామి స్మరణానందజీ మహారాజ్‌
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ 16వ అధ్యక్షుడిగా స్వామి స్మరణానందజీ మహారాజ్‌(87) 2017 జులై 17న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017 జూన్‌ 18న స్వామి ఆత్మస్థానందజీ మహారాజ్‌ మృతిచెందడంతో ఆయన స్థానంలో స్మరణానందజీ మహారాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
views: 1042

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams