Current Affairs Telugu Daily

తెలంగాణ అభివృద్ధి ఫోరం 

*తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్)-యూఎస్‌ఏ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కాన్ఫరెన్స్‌ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
*నిర్వాహణ తేదీ --నవంబర్‌ 8, 9 తేదీల్లో
*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
*1. తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, 2. జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరే, 
3.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,  4.ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్, 5.పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొంటారు.


views: 606



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams