* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో భారత కొత్త రాయబారిగా పవన్ కపూర్ తన బాధ్యతలు స్వీకరించారు.
* కపూర్‌ను యూఏఈలో దేశ కొత్త రాయబారిగా ఆగస్టు 28న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించారు.
* 1990 కేడర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన కపూర్ ఇంతకుముందు ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా మూడేళ్లకు పైగా పనిచేశారు.
views: 652