Current Affairs Telugu Daily

అంతరించనున్న అరటి
మరో ఐదు పదేళ్ళలో అరటిపంట అంతరించి పోతుందని అమెరికా కాలిఫోర్నియా యునివర్సిటి శాస్త్రవేత్తలు చెప్పారు. మూడు పంగస్‍ల వల్ల అరటి పంటకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారి చేశారు.
views: 1271



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams