Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు 
* అక్టోబర్ 30న  నాగార్జునరెడ్డితో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేయించారు.

views: 624



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams