Current Affairs Telugu Daily

కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ఆర్.కె.జైన్ 
* కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ఆర్.కె.జైన్ నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈయన 2020 డిసెంబరు వరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా ఆర్.కె.జైన్ కొనసాగనున్నారు.
* ప్రస్తుత సీడబ్ల్యూసీ  చైర్మన్ ఎ.కె.సిన్హా 2019, అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. 
*  ఆర్.కె.జైన్  గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా బాధ్యతలు నిర్వహించారు.
* జైన్ స్థానంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా చంద్రశేఖర్ అయ్యర్ ప్రభుత్వం నియమించింది. 
* పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగానూ అయ్యర్ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

views: 677



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams