Current Affairs Telugu Daily

మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ ఎమర్జింగ్ కప్ విజేతగా భారత్
* ఆసియా కప్‌ మహిళల ఎమర్జింగ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.
* శ్రీలంక మహిళల జట్టుతో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 14 పరుగుల తేడాతో గెలిచింది.
* తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.
* శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.

views: 671



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams