Current Affairs Telugu Daily

మెక్సికో గ్రాండ్‌ప్రి విజేతగా హామిల్టన్
* బ్రిటీష్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. 
* ఫెరారీ రేసర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంతో,  వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు.
* 71 ల్యాప్‌ల ఈ రేసులో హామిల్టన్ గంటా 36 నిమిషాల 48.904 సెకన్లలో గమ్యానికి చేరి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
* ప్రస్తుతం హామిల్టన్ 363 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.

views: 631



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams