Current Affairs Telugu Daily

బాసెల్‌ ఏటీపీ చాంపియన్‌షిప్‌ రోజర్ ఫెదదర్ వశం  

*ప్రపంచ మూడో ర్యాంకర్ రోజర్ ఫెదదర్ సొంత గడ్డపై జరిగిన స్విస్ ఇండోర్ బాసెల్ ఫైనల్లో 6-2, 6-2తో అలెక్స్ డిమినౌర్ (ఆస్ట్రేలియా)ను ఓడించి కెరీర్‌లో పదోసారి బాసెల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
*పురుషుల సింగిల్స్‌లో రోజర్‌కు ఇది 103వ ఏటీపీ టైటిల్ కాగా ఆల్‌టైం అత్యధిక ఏటీపీ టైటిళ్లు సాధించిన అమెరికా ప్లేయర్ జిమ్మీ కానర్స్ 109 అవార్డులు సాధించాడు.
*తన సొంతఊరైన బాసెల్‌లో ఫెదరర్ దాదాపు 20 ఏండ్ల కిందట బాల్‌బాయ్‌గా సేవలందించాడు.
*పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (20) సాధించిన రికార్డు కూడా ఫెదరర్ పేరు మీద ఉంది.


views: 660Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams