Current Affairs Telugu Daily

భారత్ మరియు ఫ్రాన్స్ పశ్చిమ హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మక కార్యక్రమాలు

*భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు పశ్చిమ హిందూ మహా సముద్రంలో వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టనున్నాయి.భారత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పర్యటనకు వెళ్లి వచ్చిన  రెండు నెలల లోపు ఈ కార్యక్రమాలను భారత్ మరియు ఫ్రాన్స్ చేయబడుతున్నాయి. 
*ఇండో పసిఫిక్ వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగా ఈ చర్యలను చేపట్టనున్నాయి.
*పశ్చిమ హిందూ మహా సముద్రంలో ఉన్న కొమొరోస్,మడగాస్కర్, మారిషస్,సీషెల్స్ దేశాలు మొట్టమొదటిసారిగా రీయూనియన్ ఐలాండ్ మీటింగ్ లో పాల్గొననున్నాయి. 
*ఈ సమావేశం ముఖ్యంగా ఆర్థిక మరియు అభివృద్ధి భాగస్వామ్యం కొరకు నిర్వహిస్తున్నారు. 
*భారతదేశం నుండి V.మురళీధరన్  India represented by the (minister of state for external affairs) సమావేశంలో పాల్గొననున్నారు. 
* భారత్ కు  మారిషస్ మరియు సీషెల్స్ దేశాలతో రక్షణ రంగ భాగస్వామ్యం ఉంది. కొమొరోస్,మడగాస్కర్ తో రక్షణ ఒప్పందాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరత కొరకు జరుగుతున్నాయి. 
*ఫ్రాన్స్  అధ్యక్షుడు ఇమ్మానియేల్ మేక్రోన్ ప్రధానమంత్రి మోడీతో భేటీ తర్వాత  పశ్చిమ 12 మహాసముద్ర ప్రాంతంలో ఇండో ఫ్రెంచ్ భాగస్వామ్యం గురించి ప్రకటన చేశారు. 


views: 644



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams