Current Affairs Telugu Daily

బాలచంద్రకు ఐఎం టైటిల్‌
ఆంధ్రప్రదేశ్‌ యువ చెస్‌ ఆటగాడు ధుళిపా బాలచంద్ర ప్రసాద్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌
(ఐఎం) టైటిల్‌ సంపాదించాడు. స్పెయిన్‌లో జరిగిన బార్బెరా డెల్‌ వాలెస్‌ టోర్నీలో అతను
ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాకు కావాల్సిన నార్మ్‌ సాధించాడు.

views: 982



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams