Current Affairs Telugu Daily

సముద్రతీర ప్రాంతాల్లో 3 రెట్లు పెరగనున్న జనాభా
భారతదేశంలో గల సముద్రతీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో జనాభా మరో 3 రెట్లు
పెరగనున్నారు. 2000 సంవత్సరంలో 6.39 కోట్లుగా ఉన్న జనాభా 2060నాటికి 21.64 కోట్లకు
పెరగనుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు, వాతావరణ మార్పుపై పరిశోధించే పోట్స్‌డామ్‌
సంస్థ(పీఐకే) నివేదిక ఈ మేరకు వెల్లదించింది. దీని ప్రకారం ఈ శతాబ్దం అంతానికి ఆసియాలో
మరో 6 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరగనుంది. తజికిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, వాయువ్య
చైనాలో 8 డిగ్రీ సెల్సియస్‌ పెరిగి, వేడి వాతావరణం నెలకొంటుంది.

views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams