Current Affairs Telugu Daily

సోషల్ మీడియాపై నియంత్రణకు కేంద్రం చర్యలు 

*సోషల్‌ మీడియా వేదికల్లో విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, ప్రతిష్టను దిగజార్చే పోస్టులు, జాతివ్యతిరేక​ కార్యకలాపాలను నియంత్రించేలా వచ్చే ఏడాది జనవరి 15 నాటికి నూతన నిబంధనలు ఖరారు చేయనున్నారు.
*సోషల్‌ మీడియా నియంత్రణకు సంబంధించి కీలక విధివిధానాలను వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సిద్ధం చేస్తామని సర్వోన్నత న్యాయస్ధానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
* సోషల్‌ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే విషయమై మద్రాస్‌, బొంబాయి, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన కేసులను మొత్తం ఒకే చోటుకు బదిలీ చేయాలని సామాజిక మాధ్యమ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


views: 687



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams