Current Affairs Telugu Daily

సౌదీ అరేబియా పర్యటనకు కు ప్రధాని

*అక్టోబర్ 29 నుండి 30  తేదీ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. 
*సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ పర్యటనకు ఫిబ్రవరి 2019 లో వచ్చారు. 
*సౌదీ అరేబియాకు ఇది ప్రధాని నరేంద్ర మోడీ రెండవ పర్యటన. 
*సౌదీ అరేబియా లో జరగనున్న వార్షిక పెట్టుబడి ఈ సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. 
*దావోస్ ఇన్ ది డెసర్ట్ గా పిలవబడే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్  ఇనిషియేటివ్ ఫోరంలో ప్రసంగిస్తారు. 
*దావోస్ ఇన్ ది డెసర్ట్ అనగా సౌదీ అరేబియా యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ . 
*సౌదీ అరేబియా ప్రాంతంలో కీలక నిర్ణయాల విషయంలో హై లెవెల్ ఫోరంగా దీనిని పేర్కొంటారు.
* సౌదీ విజన్ 2030 లో భాగంగా ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. 
*థీమ్-What is Next for Global Business.


views: 689



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams