Current Affairs Telugu Daily

అత్యంత సురక్షితం కాని రాష్ట్రం -అస్సాం,నగరం-లక్నో 

*జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో  2017 సంవత్సరంలో వివిధ రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య ,మొదటి స్థానాల్లో ఉండే రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
* మహిళలపై దాడుల సంఖ్యలో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.మొత్తం నేరాల్లో 15.6% వాటా. 
మహిళలపై మొత్తం నేరాలు  అత్యధిక శాతం లో పెరిగిన రాష్ట్రం --అస్సాం. 
*అత్యంత సురక్షితం  కానీ రాష్ట్రం(Most Unsafe StatMost Unsafe State) --  అస్సాం 
*అత్యంత సురక్షితం కాని పట్టణం(Most Unsafe City)--లక్నో
*మధ్యప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో అత్యాచార కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ ,ఒడిస్సా ఉన్నాయి. ఇంకా తర్వాతి స్థానాల్లో కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, అస్సాం ఉన్నాయి.
*మహిళలపై అత్యల్పంగా దాడులు గల  రాష్ట్రం - నాగాలాండ్. లక్ష మంది మహిళలలో  ఏడు మంది పై నేరాలు జరిగాయి. 2017 లో అతి తక్కువగా 10 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 
*నాగాలాండ్ తర్వాత సిక్కిం (17 కేసులు ),మిజోరం (25 కేసులు)ఉన్నాయి.
*రాజస్థాన్ రాష్ట్రం మహిళలపై దాడులను 2016 సంవత్సరం నుండి 2017 సంవత్సరానికి గణనీయంగా తగ్గించి,నేరాల తగ్గుదల లో మొదటి స్థానంలో ఉంది.తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక,, మణిపూర్, మేఘాలయ ఉన్నాయి.  
* కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా మహిళలపై దాడులు ఢిల్లీ తర్వాత చండీగర్ లో జరిగాయి. 


views: 663



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams