Current Affairs Telugu Daily

రామకృష్ణ మిషన్‌, మఠ్‌కు పీఎఫ్‌ పరిధి నుంచి మినహాయింపు
స్వామి వివేకానంద నెలకొల్పిన రామకృష్ణ మఠ్‌, రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలోని సేవా
సంస్థకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధి నుంచి కేంద్రం మినహాయింపు
ఇచ్చింది. 20 మందికి మించి ఉద్యోగులు ఉన్న అన్ని మతపర, ధార్మిక సంస్థను పీఎఫ్‌
పరిధిలోకి తీసుకొస్తూ 2015 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అందుకు
అనుగుణంగా రామకృష్ణ మిషన్‌, మఠ్‌కు పీఎఫ్‌ అధికారులు  నోటీసు పంపించారు. నూతన
నిబంధన కారణంగా తమ సేవా కార్యక్రమాలకు ఆటంకం కులుగుతోందని ఆ రెండు ధార్మిక
సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. దీంతో రామకృష్ణ మఠ్‌, రామకృష్ణ మిషన్‌కు
పీఎఫ్‌ పరిధి నుంచి మినహాయింపునిస్తూ 1982లోనే ఉత్తర్వులు మెలువడ్డాయి. 

views: 979

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams