Current Affairs Telugu Daily

హ్యాక్ - ప్రూప్ ఉపగ్రహం ప్రయోగించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారిగా హ్యాక్ చేయడానికి వీలుపడని ఉపగ్రహాన్ని చైనా మంగళవారం 16/08/2016 నాడు ప్రయోగించింది. క్వాంటమ్ ఎక్స్‌పరిమెంట్స్ అట్ స్వేస్ స్కేల్‍గా పిలిచే ఈ ఉపగ్రహం బరువు 600 కేజీలు. దీని నుంచి సమాచారం దొంగిలించాలని ప్రయత్నిస్తే సమాచారం వెంటనే నాశనమవుతుంది.
views: 975

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams