Current Affairs Telugu Daily

నీతా అంభానికి IOCలో సభ్యత్వం
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ IOCలో ప్రత్యేక సభ్యురాలిగా రిలయన్స్ పౌండేషన్ చైర్‍పర్సన్ నీతా అంభాని ఎన్నికైనారు. క్రీడా ప్రపంచంలో అత్యున్నత కార్యవర్గంగా పెర్కోనే IOCలో ఈ హోదా దక్కించుకున్న తోలి భారతీయ మహిళగా నీతా అంభాని నిలిచారు.
views: 1352

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams