Current Affairs Telugu Daily

సోషల్‌ మీడియాలో ఆర్గ్యుమెంటేటివ్‌ ఇండియన్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌
నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ జీవితంపై రూపొందించిన ‘ఆర్గ్యుమెంటేటివ్‌ ఇండియన్‌’
డాక్యుమెంటరీ ట్రైలర్‌ను దర్శకుడు సుమన్‌ ఘోష్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ
చిత్రం విడుదలకు సెన్సార్‌ బోర్డు అనుమతినిచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో సోషల్‌
మీడియాలో విడుదల చేశారు. చిత్రంలో ఆవు, గుజరాత్‌, హిందుత్వ, హిందు భారత్‌ పదాల
వాడకంపై బోర్డు ఛైర్మన్‌ పహ్లజ్‌ నిహలానీ అభ్యంతరం చెప్పారు. 

views: 928

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams