Current Affairs Telugu Daily

దేశంలో వైద్య పరికరాల పై నియంత్రణ 

*కేంద్ర ప్రభుత్వం అన్ని వైద్య పరికరాలను,ఇంప్లాంట్స్ మరియు  గర్భనిరోధకా లను సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  (CDSCO)క్రిందకు తీసుకురానుంది . 
*ఈ పరికరాల  భద్రత మరియు నాణ్యత కొరకు కేంద్రం ఈ  చర్యలు చేపట్టనుంది. 
* కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గతంలో CDSCO పరిధిలో లేని వైద్య పరికరాలను డ్రగ్స్ మరియు కాస్మోటిక్స్ చట్టం ప్రకారం CDSCO పరిధిలోకి  తీసుకురానుంది. 
*డిసెంబర్ 1, 2019 నుండి ఇది అమలు కానుంది.
*కొత్త నియమాల ప్రకారం CDSCO పరిధిలో ఉన్న  వైద్య పరికరాల దిగుమతి, తయారు, అమ్మకం వంటి అంశాల కొరకు CDSCO ధ్రువీకరణ ద్వారా జరగాలి. తయారీదారులు డ్రగ్ కంట్రోలర్  జనరల్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. 


views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams