Current Affairs Telugu Daily

అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్‌ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్‌ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు పెరిగింది.
8.3 శాతంగా వృద్ధి నమోదైంది.  ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి.
*9 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ చేరిన  మొదటి భారతీయ కంపెనీ.


views: 611

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams