Current Affairs Telugu Daily

1992 తరువాత కనిష్ట వృద్ధిరేటులో చైనా

* చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం,1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు చైనాలో నమోదుకావడం ఇదే తొలిసారి.  
* రెండవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.2 శాతం.
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ -  చైనా ఆర్థికవృద్ధి 2019లో 6.1 శాతం.
*2019 మొదటి మూడు త్రైమాసికాలూ కలిపితే, చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది.అంటే దాదాపు 9.87 ట్రిలియన్‌ డాలర్లు.
*చైనా లక్ష్యం- 6–6.5 శాతం వృద్ధి.


views: 595

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams