Current Affairs Telugu Daily

 చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు  లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు

* ఇన్‌స్టాంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇన్‌స్టాంట్‌ కాఫీ రంగంలో  చేసిన కృషికిగాను ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ ఆర్గనైజేషన్‌ నుంచి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. 
*జర్మనీలోని అనుగాలో జరిగిన ప్రపంచ ఇన్‌స్టాంట్‌ కాఫీ సదస్సులో 'లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు'ను ప్రదానం చేశారు. 
*1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్‌  35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.


views: 636

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams