Current Affairs Telugu Daily

EX-EASTERN BRIDGE-V భారత్ - ఒమన్

* EX-EASTERN BRIDGE-V ---భారత్ - ఒమన్  మధ్య ద్వైపాక్షిక సంయుక్త విన్యాసం లో భారత వాయుసేన మరియు ఒమన్ యొక్క రాయల్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటాయి. అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 24 వరకూ ఈ విన్యాసాలు జరుగుతాయి. 
*ఎక్కడ ? మషి రాహ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ,ఒమన్ లో  జరుగుతాయి.  
*EX-EASTERN BRIDGE-IV 2017 లో  జామ్ నగర్ ,గుజరాత్ లోజరిగాయి. 
*ఇరు దేశాల మధ్య  ఎయిర్ ఫోర్స్ విభాగంలో పరస్పర శిక్షణకు ఈ విన్యాసాలు పనిచేస్తాయి. 
*ఇరు దేశాల యొక్క  సాంకేతిక పరమైన విమానాలు ఇందులో పాల్గొంటాయి.


views: 672



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams