Current Affairs Telugu Daily

జాఫ్నా- చెన్నై నగరాల మధ్య కొత్త విమాన సర్వీసు

*40 ఏళ్ల తర్వాత జాఫ్నా- చెన్నై నగరాల మధ్య కొత్తగా విమాన సర్వీసును శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరిగి ప్రారంభించారు.
*లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్టీటీఈ) తీవ్రవాదుల పోరాటంతో చెన్నై-జాఫ్నా నగరాల మధ్య 40 ఏళ్ల క్రితం విమాన సర్వీసులు  నిలిచిపోయాయి. 
*భారతదేశం అందించిన రూ. 300 మిలియన్ లతో జాఫ్నా నగరంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిరిసేన ప్రారంభించారు. 
*శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే - ఈ విమాన సర్వీసుతో ఇండియా-శ్రీలంక దేశాల మధ్య ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. 
*శ్రీలంకలో భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధూ.


views: 674

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams