Current Affairs Telugu Daily

వైఎస్సార్‌ నవోదయ పథకం ప్రారంభం 

*సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ నవోదయం పథకాన్ని  ప్రారంభించింది. 
*తాడేపల్లిలోని  సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 
*ఈ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీ షెడ్యూల్ చేస్తారు. 
*తొమ్మిది నెలల్లో సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు అందించిన  రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా సంబంధిత బ్యాంకులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. 
*2020  మార్చి 31లోగా MSME ల రుణ ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. 
*రిజర్వ్ బ్యాంక్ --ఈ రుణాలు 2019 జనవరి 1 నాటికి రూ. 25 కోట్లు మించి ఉండరాదు,రుణాలు రిస్ట్రక్చర్ చేసే నాటికి MSME సంస్థలు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 
* MSME ల గుర్తింపు- కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ కమిటీల నియామకం జరుగుతుంది. 


views: 733

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams