Current Affairs Telugu Daily

 వైఎస్సార్‌ కిశోర పథకం ప్రారంభం

*రాష్ట్రంలోని ఆడపిల్లలకు, మహిళలకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ కల్పించాలనే  లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ కిశోర పథకం'ప్రారంభించింది. 
*వైఎస్సార్‌ కిశోర పఈ పథకాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. 
*ఈ పథకాన్ని గుంటూరులో ప్రారంభించారు. 
*సైబర్ నేరగాళ్ల నుండి, వివిధ  రకాల దాడుల నుండి మహిళలను కాపాడతారు. 
*మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. 


views: 719

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams