Current Affairs Telugu Daily

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 

*ఐక్యరాజ్యసమితి 1992 లో అక్టోబర్  17 వ తేదీని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గా ప్రకటించింది.
*అంతర్జాతీయ దారిద్ర్య రేఖ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి పదిమందిలో ఒకరి దిన వారి ఆదాయం $ 1.90 కంటే తక్కువగా ఉంది.
*తూర్పు మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో పేదరిక నిర్మూలన  జరుగుతున్నా,సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో 42 % ప్రజలు ఇంకా పేదరిక రేఖకు దిగువన ఉన్నారు.   
* ఐక్యరాజ్యసమితి ప్రకారం ,783 మిలియన్ ప్రజలు అంతర్జాతీయ దారిద్ర రేఖ($ 1.90 రోజుకు )దిగువన ఉన్నారు.
*థీమ్ -Acting together to Empower Children, their families and Communities to End Poverty.
*లక్ష్యం 1. పేదరిక నిర్మూలన- అన్ని చోట్ల  అన్ని రూపాలుగా ఉన్న పేదరికాన్ని రూపుమాపుట
*2030 నాటికి, ప్రత్రచోటా ప్రసుత తము రోజుకు 1.25 యుఎస డాలరల కంటే  ఆదాయంతో జీవిస్తున్న ప్రజల తీవ్రమైన దారిద్ర్యాన్నినిర్మూలించుట 
*2030 నాటికి, జాతీయ నిర్వచనాల ప్రకారము అన్ని రంగాలలో పేదరికములో జీవిస్తున్న అన్ని వయసుల పురుషుల,స్త్రీల మరియు పిల్లల నిష్పత్తిని కనీసం సగానికి తగ్గించుట 


views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams