Current Affairs Telugu Daily

తెలంగాణలో పొలాలకు 24 గం॥ల విద్యుత్‌ సరఫరా
తెలంగాణ ప్రభుత్వం 2017 జులై 16 అర్థరాత్రి నుంచి పొలాలకు 24 గంటు విద్యుత్‌ సరఫరా అందించే కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
views: 1191

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams