Current Affairs Telugu Daily

భారతదేశంలో పెరిగిన పశు సంపద 

*పశుసంవర్ధక మరియు డైరీయింగ్ విభాగం దేశంలోని   పశు సంపద లెక్కలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో  పశు సంపద 2012 నుండి 2019 మధ్యకాలంలో 4.6 % పెరిగింది. అంటే 512 మిలియన్ల నుండి 536 మిలియన్లకు పెరిగింది. 
*ఆవుల జనాభా  సంఖ్య గణనీయంగా  18%  (145.12)పెరిగింది.మొత్తం పశుసంపద లో పావు వంతు ఆవుల జనాభా ఉంది.

పశు సంపద 2019

 

వర్గీకరణ 

2019

(మిలియన్లలో)

2012

(మిలియన్లలో)

వృద్ధి %

ఆవులు ,ఎద్దులు 

192.49

190.90

0.83

బర్రెలు 

109.85

108.70

1.06

గొర్రెలు

74.26

65.07

14.13

మేకలు

148.88

135.17

10.14

పందులు 

9.06

10.29

-1203

మిథున్ 

0.38

0.30

26.66

జడల బర్రె 

0.06

0.08

-25.00

గుర్రాలు 

0.34

0.63

-45.58

కంచర గాడిదలు 

0.08

0.20

-57.09

గాడిదలు 

0.12

0.32

-61.23

ఒంటెలు 

0.25

0.40

-37.05

మొత్తం పశు సంపద 

535.78

512.06

4.63
 

*అత్యధికంగా పశు సంపద ఝార్ఖండ్ లో 28 % పెరిగింది. మహారాష్ట్రలో రుణాత్మకం గా -10% నికి  పడిపోయింది. 


views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams