Current Affairs Telugu Daily

కొలంబియా మరియు బ్రెజిల్ ల్లో ONGC అన్వేషణ 

*ONGC విదేశీ లిమిటెడ్ కొలంబియా  లోని లనోస్ బేసిన్ వద్ద చమురు నిల్వలను గుర్తించింది. అలాగే బ్రెజిల్ ఆఫ్ షోర్ తవ్వకాల్లో గ్యాస్ నిల్వలను సెర్గైప్ అలాగోఅస్ వద్ద  గుర్తించింది.
*ONGC - దేశంలో అతిపెద్ద గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్థ. భారతదేశంలో 70 % చమురును,84%  సహజవాయువును ONGC ఉత్పత్తి చేస్తుంది.  
*ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క  విదేశీ విభాగం ONGC విదేశీ లిమిటెడ్. 1956 లో స్థాపించబడింది.  *2019-20 సంవత్సరానికి దేశంలో అత్యంత లాభదాయకమైన  ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించబడింది. 
ONGC విదేశీ లిమిటెడ్ ప్రస్తుతం 17 దేశాల్లో కార్యక్రమాలను చేపడుతుంది. 


views: 613

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams