Current Affairs Telugu Daily

చంద్రుడి మీద నడక కొరకు  కొత్త అంతరిక్ష సూట్ 

*చంద్రుడి మీద నడిచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అంతరిక్ష సూటును తయారుచేసింది.ఎక్స్‌ట్రావెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్‌ (ఎక్స్‌ఈఎమ్‌యూ)గా పిలిచే ఈ సూటు మానవుడి శరీరంలా కనిపించే చిన్న అంతరిక్ష వాహనం.
*2024 లో వ్యోమగాములను చంద్రుడి  మీదకు నాసా పంపనుంది. 
*40 సంవత్సరాలలో రూపొందించిన  మొట్టమొదటి స్పేస్ సూట్. 


views: 620

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams