Current Affairs Telugu Daily

భారత్ కు 4 యునెస్కో అవార్డులు 

*మలేషియాలోని పెనాంగ్ లో యునెస్కో యొక్క ఆసియా-పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ  అవార్డుల కార్యక్రమం జరిగింది. 
*ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశానికి  మూడో కేటగిరీలలో నాలుగు అవార్డులు లభించాయి. 
*భారతదేశంలో  ఫ్లోరా ఫౌంటెన్ ,3 ఇతర ల్యాండ్ మార్క్ లు ఈ అవార్డుని పొందాయి. 
*భారతదేశంలోని   విక్రమ్ సారాభాయ్  లైబ్రరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-అహ్మదాబాద్,
అవర్ లేడీ ఆఫ్ గ్లోరీ చర్చ్ -ముంబై , 
కెనేసేత్ ఏలీయాహూ సైనగోగు ( Keneseth Eliyahoo Synagogue) -ముంబై,
ఫ్లోరా ఫౌంటెన్ -ముంబై
*ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం మరియు సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది. ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు.యునెస్కోలో 193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.


views: 710

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams