Current Affairs Telugu Daily

సేవా సర్వీస్ రైళ్ల  ప్రారంభం 

*భారత రైల్వే శాఖ  ప్రతి ప్రాంతానికి రైల్వే ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా 10  సేవా సర్వీస్ రైళ్లను ప్రారంభించింది. ఈ రైళ్లు చిన్న చిన్న పట్టణాలను  దగ్గరలోని పెద్ద పట్టణానికి అనుసంధానం చేయబడ్డాయి. దీని ద్వారా ప్రయాణికులకు ప్రయాణం  సులభతరమవుతుంది. 
*తక్కువ దూరం గల ప్రాంతాల మధ్య  ట్రాఫిక్ ను రోడ్డు నుండి రైళ్లకు  మళ్ళించడానికి ఈ రైళ్లు పనిచేస్తాయి. 
* సేవా సర్వీస్ రైళ్లను రోడ్డు మార్గంలో  ట్రాఫిక్ ను తగ్గించడం కొరకు మరియు ప్రజల రవాణా  వేగవంతం చేయడానికి ప్రారంభించారు. 
*రోజువారీ రైళ్లను  భువనేశ్వర్,నయాగర్హ్ ; ఢిల్లీ-షామిలి , కోయంబత్తూర్ -పాలని వంటి  వివిధ ప్రాంతాల మధ్య ప్రారంభించారు. 
*10 రైళ్లలో  మూడింటిని తమిళనాడులో ప్రారంభించారు. 


views: 651

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams