Current Affairs Telugu Daily

భూమిపై పునర్వినియోగ  ప్రయోగ వాహక

*2016 లో isro పునర్వినియోగ   ప్రయోగ వాహక( Reusable Launch Vehicle Program)  కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రయోగించిన వాహకాన్ని  తిరిగి పొందడం ద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇంతవరకు ఈ ప్రయోగాన్ని  నీటిలో చేపట్టారు. ఇప్పుడు మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని isro భూమి  మీద చేపట్టనుంది. 
*పునర్వినియోగ ప్రయోగ వాహకం పేలోడ్ ను  అంతరిక్షంలోకి తీసుకెళ్లి ,తిరిగి భూమిపైన చేరుతుంది. భూమిని చేరే సమయంలో  సాధారణ విమానం లాగా ల్యాండ్ అవుతుంది. 
*ఈ ల్యాండింగ్ కొరకు కర్ణాటకలోని  చిత్రదుర్గ జిల్లా లోని చల్లాకేరే ప్రాంతాన్ని గుర్తించారు. 


views: 650

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams